ఆర్‌కామ్‌తో జతకట్టిన ఎయిర్‌సెల్

దేశ టెలికం రంగంలో అతిపెద్ద విలీనం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్..మలేషియా కేంద్రస్థానంగా మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్‌హడ్(ఎంసీబీ)కి చెందిన ఎయిర్‌సెల్‌తో జతకట్టింది.

Read more