అమరావతి పై బుగ్గన కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సరిపడా నిధులు లేవని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలనుకోవడం లేదన్నారు.

Read more