నెమళ్లు ‘సెక్స్’ చేయవు, అందువల్లే జాతీయ పక్షిని చేశారు: హైకోర్టు జడ్జి మరో సంచలనం

ఓవైపు దేశవ్యాప్తంగా గోమాంస నిషేధంపై నిరసనలు వెల్లువెత్తుతుంటే.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు జడ్జి మహేశ్ చంద్ర సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read more

పాలకోసం ఆవుల డొక్కలకు కన్నాలు..

గంగి గోవు పాలు గరిటడైనను చాలు అన్నారు… తీరా ఇప్పుడు పాల వ్యాపారంలో లాభాలు గడించేందుకు కొందరు ఎంత దారుణమైన ప్రయోగాలకు దిగుతున్నారో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

Read more