బెస్ట్ ‘అన్ లిమిటెడ్ డేటా’ ఆఫర్లేమిటో తెలుసా?

సంచలన ఆఫర్లతో రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ  ఇవ్వడంతో టెలికాం దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ లన్నీ ఒక్కసారిగా రేట్లను తగ్గించడం ప్రారంభించాయి.

Read more

రూపాయికే అన్‌లిమిటెడ్‌ 4జీ డేటా

ఉచిత ఆఫర్లతో కస్టమర్లను జియో తన వైపునకు తిప్పుకుంటున్న నేపథ్యంలో అన్ని టెల్కోలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాయి. ఇందులో భాగంగా అన్ని కంపెనీలు భారీ ఆఫర్లకు తెరలేపాయి.

Read more