సెంచరీతో చెలరేగిన రాహుల్ : భారత్ స్కోర్ 358/5

టీమ్‌ఇండియా ఓపెనర్ లోకేశ్ రాహుల్(210 బంతుల్లో 114 నాటౌట్)అద్భుత సెంచరీతో మెరిశాడు. గాయపడిన మురళీ విజయ్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న రాహుల్ తనకు అందివచ్చిన అవకాశాన్ని

Read more