వివో జెడ్ 1ఎక్స్ మొబైల్ ఫీచర్లు

చైనాకు చెందిన మొబైల్‌ వివో తన  జెడ్‌ సిరీస్‌లో మరో స్మార్ట్‌ ఫోన్‌ ను  ఆవిష్కరించింది.  వివో జెడ్ 1 ఎక్స్ పేరుతో భారతదేశంలో ప్రారంభించింది. వివో జెడ్-సిరీస్‌లో ఇది కంపెనీ రెండవ ఫోన్.

Read more