అసాధ్యాన్ని కేసీఆర్ సుసాధ్యం చేశారు – పవన్‌కల్యాణ్
ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌కు వచ్చిన పవన్‌కల్యాణ్ సీఎం కేసీఆర్‌కు
Read more