కొత్త ఫీచర్‌తో జీమెయిల్.. ఇకపై ఫుల్ సెక్యూరిటీ..!

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన జీమెయిల్ సర్వీస్‌ను వాడుతున్న యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో యూజర్లు ఇకపై జీమెయిల్‌ను మరింత సురక్షితంగా వాడుకోవచ్చు.

Read more