భారత్ గెలుస్తుందని తెలిసీ… ఓడించేశాడు!

క్రీడాకారులకు క్రీడాస్ఫూర్తి అవసరం. ఓటమి అంచున ఉన్నా కూడా ఆటను ఆపకూడదు. చివరి దాకా పోరాడటమే ఆటగాడి లక్షణం. ఓడిన తరువాత హుందా విజేతను ఆలింగనం చేసుకోవాలి

Read more