నిజమైన క్యాలెండర్‌ వాక్యాలు.. తమిళనాడులో కలకలం!

చెన్నైలోని ఓ ప్రముఖ దుకాణం తమ ఖాతాదారులకు ఇచ్చేందుకు ఈ ఏడాది ప్రారంభంలో 2016 దినసరి క్యాలెండర్‌ను ముద్రించింది. ఒక్కో తేదీ చీటిపై ఓ సూక్తిని లేదా తాత్వికతతో ముడిపడిన వాక్యాలను తమిళంలో ముద్రించారు. డిసెంబరు 5వ తేదీ చీటిపై..‘ఓ గదిలో మరణం – పక్క గదిలో వారసత్వం కోసం కొట్లాట’ అని అర్థాన్ని సూచించే వాక్యాలను తమిళంలో ముద్రించారు. ఇప్పుడు ఇదే తమిళనాడులో కలకలం రేపుతోంది. 5వ తేదీ సాయంత్రం అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్సా విభాగం గదిలో సీఎం జయలలిత గుండెపోటుకు గురై మృత్యువుకు చేరువలో ఉన్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న గదిలో ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం నాయకత్వంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భేటీ అయ్యి, అమ్మ వారసుడి(కొత్త సీఎం) కోసం మంతనాలు జరిపారు. ప్రసార మాధ్యమాల్లో ఈ వార్త వెలువడగానే అప్పటిదాకా ఈ క్యాలెండర్‌ చీటి గురించి పెద్దగా పట్టించుకోని వారంతా ఒక్కసారిగా దానిపై దృష్టిపెట్టారు. క్యాలెండర్‌ వాక్యాలు నిజమయ్యాయంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ క్యాలెండర్‌ చీటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

అమ్మ మరణంతో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలకు సరిపోయేలా ఉన్న ఈ వాక్యం తమిళుల దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఆసక్తికర చర్చ సాగుతోంది. అపోలో లోని ఐసీయూలో అమ్మకు అంతిమ ఘడియల వేళ.. ఆమె తర్వాత ఎవరు పగ్గాలు చేపట్టాలన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగటం.. దీనిపై పార్టీలో భారీగా కసరత్తులు జరిగి.. చివరకు పన్నీరు సెల్వాన్నిముఖ్యమంత్రిగా ఎంపిక చేయటం తెలిసిందే.

Videos

27 thoughts on “నిజమైన క్యాలెండర్‌ వాక్యాలు.. తమిళనాడులో కలకలం!

 • March 25, 2020 at 10:04 pm
  Permalink

  Outpatient Drug Rehab http://aaa-rehab.com Drug Rehab http://aaa-rehab.com Teenage Drug Rehab Centers Near Me
  http://aaa-rehab.com

 • Pingback: cialis pill

 • Pingback: cialis coupons

 • Pingback: Buy generic viagra

 • Pingback: Discount viagra without prescription

 • Pingback: generic cialis 2020

 • Pingback: viagra 100mg

 • Pingback: cheapest ed pills online

 • Pingback: ed drugs

 • Pingback: gnc ed pills

 • Pingback: buy cialis

 • June 12, 2020 at 11:31 am
  Permalink

  Знаете ли вы?
  Самцы косатки, обитающие в Британской Колумбии, всю жизнь живут с мамой.
  Канадский солдат в одиночку освободил от немцев нидерландский город.
  Герои украинского сериала о школьниках с трудом изъясняются по-украински.
  Иногда для поддержки экономики деньги «разбрасывают с вертолёта».
  Свадьба английского рыцаря стала причиной войны между двумя могущественными родами.

  http://0pb8hx.com/

 • June 15, 2020 at 12:42 am
  Permalink

  Знаете ли вы?
  Китай реализует в Пакистане собственный План Маршалла.
  Новый вид пауков-скакунов был назван по имени писателя в честь юбилея его самой известной книги о гусенице.
  Рассказ Стивенсона о волшебной бутылке был опубликован почти одновременно на английском и самоанском языках.
  Копенгагенский собор пришлось выстроить заново после визита англичан в 1807 году.
  Сын политика-пьяницы помог принять сухой закон в своей провинции.

  http://www.0pb8hx.com/

 • Pingback: vardenafil online

 • June 22, 2020 at 12:25 pm
  Permalink

  I absolutely love your blog.. Very nice colors & theme.
  Did you build this website yourself? Please reply back
  as I’m hoping to create my very own website and would like to find out
  where you got this from or what the theme is called.
  Appreciate it!

 • June 25, 2020 at 6:39 am
  Permalink

  bookmarked!!, I like your blog!

 • Pingback: real money casino games

 • Pingback: casino online slots

 • July 7, 2020 at 3:37 am
  Permalink

  Знаете ли вы?
  Перечень имён может быть самостоятельным поэтическим жанром.
  Во время немецкой оккупации Украины радио на украинском языке вещало из Саратова и Москвы.
  Битву русских дружин и монголо-татар возле леса отмечают сразу в трёх селениях.
  Иногда для поддержки экономики деньги «разбрасывают с вертолёта».
  100-летний ветеран внёс уникальный вклад в борьбу со смертельной угрозой.

  http://www.arbeca.net/

 • July 7, 2020 at 7:55 am
  Permalink

  Знаете ли вы?
  Сын политика-пьяницы помог принять сухой закон в своей провинции.
  «Голова крестьянина» хранилась в доме у немецкой актрисы.
  Рассказ Стивенсона о волшебной бутылке был опубликован почти одновременно на английском и самоанском языках.
  Возможно, что американцы уже в 1872 году вмешались в канадские выборы.
  Планета — глазное яблоко может быть пригодна для жизни в одних районах и непригодна в других.

  http://www.arbeca.net/

 • Pingback: real money online casino

Leave a Reply

Your email address will not be published.