మంత్రి ప‌ద‌వి కోసం లేడీ ఎమ్మెల్యే భారీ విందు

ఓ మ‌హిళా ఎమ్మెల్యే త‌న‌కు మంత్రి ప‌ద‌వి కోసం ఓ భారీ విందు ఇచ్చింది. ఆమె మామూలు విందు ఇస్తే పెద్ద చ‌ర్చ‌లోకి వ‌చ్చేది కాదు.అట్ట‌హాసంగా ఆమె ఇచ్చిన విందు ఇప్పుడు త‌మిళ‌నాడు వ్యాప్తంగానే పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. ఆమె ఇచ్చిన విందు ఆ రేంజ్‌లో చ‌ర్చ‌కు దారితీయ‌డంతో పాటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సైతం ప్ర‌కంప‌న‌లు రేపింది. దీనిని బ‌ట్టి ఆమె విందు ఎంత భారీ స్థాయిలో ఉందో అర్థ‌మ‌వుతోంది.

త‌మిళ‌నాడులోని తిరుచ్చి జిల్లా మన్నానల్లూరు నియోజకవర్గం అన్నాడీఎంకే శాసనసభ్యురాలు పరమేశ్వరి మంత్రి పదవిని ఆశిస్తూ తన ఇష్టదైవమైన సట్టికరుప్పు ఆలయంలో భారీ స్థాయిలో బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కోసం ఆమె 25 మేక‌పోతుల‌తో పాటు వంద‌ల సంఖ్య‌లో కోళ్ల‌ను బ‌లి ఇచ్చారు.

ఈ మొత్తానికి త‌క్కువైతే తాను షోకు రాన‌ని ఖ‌రాఖండీగా చెప్పేస్తోంద‌ట‌. దీంతో ఆమెపై కొంద‌రు నిర్మాత‌లు క‌క్ష క‌ట్టి.. ఆమెపై నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ట‌. ఆమెను షోల నుంచి త‌ప్పించి ఇప్పుడిప్పుడే రెయిజ్ అవుతున్న వ‌ర్ద‌మాన యాంక‌ర్‌లు అన‌సూయ‌, రేష్మి, శ్రీముఖి, శ్యామల వంటి యాంక‌ర్ల‌ను ప్రోత్స‌హించే ప‌నిలో ప‌డ్డారు కొంద‌రు నిర్మాత‌లు.

దీంతో, ఆమెపై కావాల‌నే ఒక వ‌ర్గానికి చెందిన నిర్మాత‌లు, బుల్లితెర ద‌ర్శ‌కులు కూడా సుమ ఆధిప‌త్యాన్ని తొక్కేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఇటీవ‌ల ఝాన్సీకి వచ్చిన కొన్ని షోల‌ని కావాల‌నే సుమ అడ్డుకుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీనివెనుక కూడా కొంత‌మంది నిర్మాతలు ఉన్నార‌న్న ప్ర‌చారం ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో జోరందుకుంది.

Videos

27 thoughts on “మంత్రి ప‌ద‌వి కోసం లేడీ ఎమ్మెల్యే భారీ విందు

Leave a Reply

Your email address will not be published.