టాలీవుడ్ స్టార్ హీరోతో త్రిష మందు పార్టీ

చెన్నై సోయ‌గం త్రిష ఎంత గొప్ప న‌టో అంత‌కు మించి ఆల్కాహాల్ సేవించ‌డంలో టాప్ అని రూమ‌ర్లు ఉన్నాయి. గ‌తంలో ఆమె ఓ ప‌బ్‌లో మాజీ క్రికెట‌ర్ హేమంగ బ‌దానీతో పాటు టాలీవుడ్‌లో ఓ టాప్ ఫ్యామిలీకి చెందిన హీరోతో కూడా ప‌బ్బుల్లో తాగి తంద‌నాలు ఆడి మీడియా కంట‌ప‌డి నానా గోల‌గోల చేసిన సంగ‌తి తెలిసిందే. త్రిష తాగుబోతు అన్న విష‌యం సౌత్‌లో సినీ అభిమానులంద‌రికి తెలుసు. త్రిష ప‌బ్బుల్లో తాగి చేసిన హంగామా గొడ‌వ‌లు బ‌య‌ట‌కు పొక్క‌డంతో త్రిష లో ఈ యాంగిల్ కూడా ఉందా అని సినీ జ‌నాలు అవాక్క‌య్యారు.

ఇదిలా ఉంటే త్రిష తాజాగా మ‌రో టాలీవుడ్ స్టార్ హీరోతో ఫుల్ గా మందు పార్టీలో మునిగిపోయింద‌ని టాక్ వినిపిస్తోంది. ఆమె స‌ద‌రు హీరోతో మందు పార్టీలో మ‌స్తుగా ఎంజాయ్ చేసిన ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి. ఇద్ద‌రు హాగ్ చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోన్న ఓ పిక్చ‌ర్‌ పెద్ద సంచల‌నం రేపుతోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ మెగా హీరోపై ఎలాంటి రూమ‌ర్ రాలేదు. తొలిసారి ఈ పిక్ బ‌య‌ట‌కు రావ‌డంతో చెర్రీ పేరే ఇప్పుడు హైలైట్ అవుతోంది. త్రిష తో చెర్రీకి ఇంత గొప్ప రిలేష‌న్ ఎప్పుడు ఏర్ప‌డింద‌ని నెటిజ‌న్లు సైతం షాక్ అవుతున్నారు. మ‌రి త్రిష‌నా మ‌జాకానా…ఆమె ఎలాంటి హీరోను అయినా మందు పార్టీలో కూర్చోబెట్టేస్తుంది క‌దా అని గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.