సింగర్ గా త్రిషా

త్రిషా లెటెస్ట్ గా ఒక సాంగ్ పాడింది. నాయగి మూవీకోసం ఈ సాంగ్ ను పాడింది. రఘుకుంచే ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు. డైరెక్టర్ గోవి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ, త్రిష కెరియర్ లో ఫస్ట్ టైం సింగర్ గా అవకాశాన్ని ఈ సినిమా ద్వారా కలిగించాడు. ఈ సాంగ్ కి సంబందించిన మేకింగ్ వీడియో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ బాగా అలరిస్తుంది. త్రిషా వాయిస్ సింగర్ గా చాలా బాగా సూట్ అయ్యిందని, అలాగే ఈమె అందం, ఒంపుసొంపులు ఇంకా చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయని చెప్పుకుంటూ మురిసిపోతున్నారు ఆమె ఫ్యాన్స్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *