ఆమ్రపాలి పెళ్లి ఫోటోలు

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, జమ్ముకశ్మీర్ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ వివాహం నిన్న సాయంత్రం 6 :30 గంటలకు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహానికి వరంగల్ మున్సిపల్ కమిషనర్ శ్రుతి ఓజా, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపల్లి రవీందర్‌రావు, వరంగల్ కలెక్టరేట్ సిబ్బంది హాజరయ్యారు. ఈనెల 22న నూతన దంపతులు హైదరాబాద్‌కు రానున్నారు. 23న వరంగల్ జిల్లా అర్బన్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ నెల 26 నుంచి మార్చ్ 7 వరకు నూతన దంపతులు టర్కీ వెళ్లనున్నారు.

4 3 2

Videos

104 thoughts on “ఆమ్రపాలి పెళ్లి ఫోటోలు

Leave a Reply

Your email address will not be published.