పెళ్ళైన తరువాత మహిళలలు వాటిని ఎక్కువగా చూస్తారట

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ మంది పోర్న్‌కు ఎడిక్ట్ అయిపోతున్నారు. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా యువ‌కుల నుంచి పెద్ద వ‌య‌స్సు ఉన్న వారి వ‌ర‌కు పోర్న్ వీడియోలు చూసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ పోర్న్ వీడియోల ద్వారా తృప్తి పొందే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ‌వుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఎక్కువగా పోర్న్ వీడియోస్ మగవారే చూస్తారని అనుకున్నాం కానీ తాజా సర్వేలో మగవారి కంటే ఆడవారే ఎక్కువగా చూస్తారని తేలింది.

విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న ఇది నిజ‌మే అట‌. ఓ సైన్స్ మ్యాగజైన్ స్త్రీ, పురుషులపై నిర్వ‌హించిన స‌ర్వేలు ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. స్రీ, పురుషుల‌లో ఎవ‌రు ఎక్కువ‌గా పోర్న్ చూస్తార‌నే ప్ర‌శ్న‌కు వ‌చ్చిన షాకింగ్ రిజ‌ల్ట్ ఇలా ఉంది. పెళ్లి కాకముందు మగవారు 24 శాతం మంది పోర్న్ సినిమాలు చూస్తే, పెళ్ళయ్యాక 14 శాతం మాత్రమే చూస్తారట..

కానీ ఆడవారు మాత్రం పెళ్ళికి ముందు 9 శాతం మంది పోర్న్ సినిమాలు చూసే అలవాటు ఉంటె, పెళ్ళయిన తరువాత 28% మంది మహిళలు పోర్న్ సినిమాలు చూస్తున్నారని ఈ స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. ఈ స‌ర్వే బ‌ట్టి పెళ్ల‌య్యాక మ‌గ‌వారు కుటుంబ బాధ్య‌త‌లు నెత్తికెత్తుకోవ‌డంతో వారికి పోర్న్‌పై ఆస‌క్తి త‌గ్గుతుంద‌ని, అదే పెళ్ల‌య్యాక మ‌హిళ‌ల‌కు పోర్న్ సినిమాలపై ఆసక్తి ఎక్కువగా పెరుగుతుందని తేలింది.

Videos

24 thoughts on “పెళ్ళైన తరువాత మహిళలలు వాటిని ఎక్కువగా చూస్తారట

Leave a Reply

Your email address will not be published.