యు ట్యూబ్ కు భారీ షాక్

యు ట్యూబ్ కి భారీ షాక్ తగిలింది. చిన్నారుల వ్యక్తిగత డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా చోరీ చేసిందన్నా ఆరోపణల నేపథ్యంలో గూగుల్ కు జరిమానా విధించింది. పప్రకటనల కోసం 13 ఏళ్లలోపు పిల్లల సమాచారాన్ని చోరీ చేశారనే ఆరోపనతో రూ.1200 కోట్లకు పైగా జరిమానా చెల్లించాలని యూ‌ఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ న్యూయార్క్ కోర్టులో కేసు వేసింది. విచారణ అనంతరం న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వ్యాపార ప్రయోజలకై వీటిని వినియోగించారు అనే వదనపై సానుకూలంగా స్పందించింది. అయితే యు ట్యూబ్ పై విధించిన జరిమనను వాషింగ్టన్ లోని ఫెడరల్ కోర్ట్ ఆమోదించాల్సి ఉంది.

Videos